బరువు తగ్గడానికి జీలకర్ర టీని తాగండి..! చాలా తొందరగా ప్రభావం చూపుతుంది.. ట్రై చేసి చూడండి..
Cumin Tea : బరువు తగ్గడానికి మీరు ప్రతిరోజు జీలకర్ర టీని తాగవచ్చు. ఇది చాలా ఫాస్ట్‌గా బరువు తగ్గిస్తుంది. మీరు ప్రయత్నించి చూడండి..
Updated on: May 09, 2021 | 10:48 AM
Share

బరువు తగ్గడానికి మీరు మీ ఆహారంలో వాము, జీలకర్ర టీని చేర్చవచ్చు. జీలకర్రలో కేలరీలు చాలా తక్కువ. కనుక ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది.
1 / 5

వాములో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది.
2 / 5

జీలకర్రలోని ఎంజైములు చక్కెరలు, కొవ్వులు కార్బోహైడ్రేట్లను తగ్గిస్తాయి. ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
3 / 5

డిటాక్స్ టీ తయారు చేయడానికి మీరు ఒక టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ వాము సరిపోతుంది.
4 / 5

ఈ టీని రుచికరంగా చేయడానికి మీరు తేనె, నిమ్మకాయను కూడా జోడించవచ్చు.
5 / 5
Related Photo Gallery
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు



