AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో జుట్టుకు నూనె పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా..? నిపుణుల విస్తుపోయే నిజాలు..

ఎండలు మండిపోతున్నాయి.. చెమట పట్టేస్తోంది.. ఇలాంటి టైంలో తలకు నూనె పెట్టుకోవాలా? వద్దా? చాలా మందికి వచ్చే పెద్ద డౌట్ ఇది. నూనె పెడితే జుట్టు జిడ్డుగా మారుతుందని కొందరు.. పెట్టకపోతే పొడిబారిపోతుందని మరికొందరు అనుకుంటారు. అయితే వేసవిలో నూనె పెట్టడం మంచిదే కానీ, మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల చుండ్రు పెరిగి జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా?

Krishna S
|

Updated on: Mar 25, 2026 | 2:29 PM

Share
జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంటే.. హార్మోన్ల అసమతుల్యత, PCOS కారణం కావచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి దారితీయవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, ఐరన్‌, ప్రోటీన్ లోపాలు ఉన్నవారు, అధిక ఒత్తిడికి గురయ్యేవారికి జుట్టు రాలడం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.

1 / 5
హెల్త్‌లైన్ నివేదికల ప్రకారం.. వేసవిలో కూడా జుట్టుకు నూనె పెట్టడం ప్రయోజనకరమే. ముఖ్యంగా కొబ్బరి నూనె జుట్టు మూలాల్లోకి లోతుగా చొచ్చుకుపోయి, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది జుట్టు విరిగిపోకుండా పెళుసుగా మారకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఎండ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి, జుట్టుకు అవసరమైన తేమను అందించడంలో నూనె కీలక పాత్ర పోషిస్తుంది.

2 / 5
చాలా మందికి రాత్రిపూట తలకు నూనె రాసుకుని, ఉదయాన్నే తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే వేసవిలో ఇది ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాక్స్ హాస్పిటల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ సౌమ్య గుప్తా ప్రకారం.. రాత్రంతా నూనెను జుట్టులో ఉంచడం వల్ల మలాసెజియా గ్లోబోసా అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన చుండ్రుకు దారితీస్తుంది. జిడ్డుగా ఉన్న తల చర్మంపై వేసవిలో దుమ్ము, చెమట త్వరగా పేరుకుపోతాయి. దీనివల్ల రంధ్రాలు మూసుకుపోయి జుట్టు రాలడం పెరుగుతుంది.

3 / 5
వేసవిలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే తలస్నానం చేయడానికి కేవలం రెండు గంటల ముందు మాత్రమే నూనె రాసుకోండి. ఇది జుట్టుకు తగిన పోషణను అందిస్తుంది. వేసవిలో చిక్కటి నూనెల కంటే బాదం లేదా కొబ్బరి నూనె వంటి తేలికపాటి నూనెలను ఎంచుకోవడం ఉత్తమం. నూనె రాసేటప్పుడు వేళ్లతో మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు దృఢంగా మారుతుంది.

4 / 5
 వేసవిలో జుట్టు సంరక్షణ అనేది కేవలం నూనె రాయడమే కాదు, సరైన పద్ధతిలో రాయడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, రాత్రంతా నూనె ఉంచే అలవాటుకు స్వస్తి చెప్పి, స్నానానికి ముందు మాత్రమే రాసుకుంటే మీ జుట్టు మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంటుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర