Breast Feeding: పాలు ఇవ్వడం వల్ల ఆడవాళ్లల్లో ఆ క్యాన్సర్ దూరం..? నిపుణులు చెప్పేది ఏంటంటే..?
సృష్టిలో అమ్మతనం అనేది ప్రతిమహిళ కోరుకునే వరం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని అలవాట్లు మారుతున్నాయి. ముఖ్యంగా బిడ్డను కన్న తల్లి ఈ మధ్య వారికి పాలు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. పాలు ఇవ్వడం వల్ల శారీరక మార్పులతో పెద్ద వాళ్లలా కనిపిస్తామనే అనుమానంతో చాలా మంది ముందుకు రావడం లేదు. అయితే బిడ్డ పుట్టిన ఆరు గంటల్లోపు తల్లి ముర్రుపాలు అందిస్తే చాలా మంచిదని వైద్యులు అవగాహన కల్పిస్తున్నాయి. ఇటీవల ఆడవాళ్లల్లో రొమ్ము క్యాన్సర్ బాధితులు ఎక్కువవుతున్నారు. ముఖ్యంగా పాలు ఇవ్వని ఆడవాళ్లకు ఈ సమస్య అధికంగా ఉంటుందని కొంత మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలు ఇవ్వడం రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందా? అనే విషయంలో వైద్య నిపుణులు అభిప్రాయం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5