AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊరగాయ పెట్టడానికి ఏ రకం మామిడికాయ మంచిదో తెలుసా?

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఊరగాయ పెడుతుంటారు. ముఖ్యంగా అమ్మమ్మలు పెట్టు మామిడియా పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని మరి తింటారు. అయితే మీరు కూడా ఈ సమ్మర్‌లో ఊరగాయ పెట్టాలి అనుకుంటున్నారా? అయితే ఏ రకం మామిడికాయతో ఊరగాయ పెడితే టేస్ట్ అదిరిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Apr 19, 2026 | 12:44 PM

Share
వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒకరి ఇంటిలో మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. అయితే మార్కెట్‌లో అనేక రకాల మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది ఊరగాయ మామిడికాయ, తినే మామిడి కాయకు తేడా తెలియదు. దీంతో తమ దగ్గర ఉన్న మామిడి కాయలతో పచ్చడి పెట్టి, టేస్ట్ బాలేదని, ఊరగాయ కుదరలేదని, అంతే కాకుండా చట్నీ త్వరగా పాడైపోయిందని బాధపడుతుంటారు. మరి అసలు ఊరగాయ పెట్టడానికి ఎలాంటి రకం మామిడికాయను తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
ఊరగాయ పెట్టడానికి కావాల్సిన మామిడి రకాల్లో బంగినపల్లి మామిడికాయ చాలా బెస్ట్. ఇది కాయగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. ఇదే కాకుండా తోతాపురి మామిడికాయలు చాలా బెస్ట్ ఊరగాయకు, ఇవి కొంచెం పొడవుగా, లోపల గుజ్జుతో పాటు ,ఘాటైన పులుపును కలిగి ఉంటాయి. వీటితో ఊరగాయ పెడితే ఎన్ని సంవత్సరాలు అయినా సరే నిలువ ఉంటుంది.

2 / 5
అదే విధంగా పిక్క మామిడికాయలు, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఊరగాయ పెట్టడానికి ఇవి చాలా బెస్ట్. వీటితో ఏ రకం ఊరగాయ పెట్టుకున్నా కూడా టేస్ట్ అదిరి పోవడమే కాకుండా ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది. అలాగే సంవత్సరాలు గడిచినా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.

3 / 5
ఊరగాయ పెట్టేముందు కూడా మామిడికాయలను సరిగ్గా ఎంచుకోవాలి. ముఖ్యంగా మెత్తగా చాలా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అస్సలే ఊరగాయకు ఉపయోగించకూడదు. కాయ చాలా గట్టిగా,  చాలా చిన్న పరిమాణం లేదా మధ్యస్థంగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అలాగే మామిడికాయను కాస్త గీసి చూస్తే పొలపు వాసన రావాలి. అప్పుడే ఆ కాయ ఊరగాయకు పనికి వస్తుంది.

4 / 5
ఇక మామిడికాయ ఊరగాయ పెట్టడానికి ఎప్పుడూ కూడా తాజా వాటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాస్త పాడైనవి, ఏదైనా నల్లటి మచ్చలు ఉన్నవాటిని అస్సలే ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగిస్తే పచ్చడి మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంటుంది.

5 / 5
Follow Us
ఆస్ట్రేలియాలో కాబట్టే మూసుకున్నారు.. అదే భారత్‌లో జరిగితే

తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. పోటీలు నిర్వహించే నగరాలు ఇవే

ఓటీటీలో సూపర్ హిట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

ట్రంప్‌ వర్సెస్‌ ఓటు.. అమెరికా ఎన్నికల్లో అసలు ఫైట్‌ ఇదే..

54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..

భారత రైల్వే నె‌ట్‌వర్క్ అభివృద్ధిపై కేంద్రం ఫోకస్..

దేశంలో ఉద్యోగ కల్పన, నిరుద్యోగంపై ఫ్యాక్ట్ చెక్‌లో కీలక విషయాలు

చికెన్ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహారాలు ముట్టొద్దు..

మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు