ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ మొదలు పెట్టి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ లు అదిరే మేకోవర్‌తో అవాక్ అయ్యేలా చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
