AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: ఏ రాశి వారు ఎలాంటి ఆయిల్ రాసుకుంటే అదృష్టమో తెలుసా?

గ్రహాలు, నక్షత్రాలను బట్టి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే మనం ఉపయోగించే కొన్ని వస్తువులు కూడా గ్రహాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో తలకు రాసుకునే నూనె కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలాంటి రాశి వారు ఏ నూనె రాసుకుంటే.. అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశిని.. అంగారక గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు జాస్మిన్ నూనె రాసుకుంటే ఉత్తమ ఫలితాలు..

Chinni Enni
|

Updated on: Apr 13, 2024 | 7:24 PM

Share
గ్రహాలు, నక్షత్రాలను బట్టి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అలాగే మనం ఉపయోగించే కొన్ని వస్తువులు కూడా గ్రహాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో తలకు రాసుకునే నూనె కూడా ఒకటి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలాంటి రాశి వారు ఏ నూనె రాసుకుంటే.. అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మేషరాశిని.. అంగారక గ్రహం పరిపాలిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు జాస్మిన్ నూనె రాసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయి.  వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. కనుకు ఈ రాశి వారు ఆలివ్ ఆయిల్ రాసుకోవాలి. మిథునరాశికి అధిపతి బుధ గ్రహం. ఈ రాశి వారు బ్రాహ్మీ తైలం రాసుకోవాలి.

2 / 5
అలాగే కర్కాటక రాశికి అధిపతి చంద్రడు కాబట్టి.. కొబ్బరి నూనె రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశికి సూర్యుడు అధిపతి కనుక.. సన్ ఫ్లర్ ఆయిల్ రాసుకోవాలి. అలాగే కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి.. జాస్మిన్ ఆయిల్ అప్లై చేసుకుంటే మంచిది.

3 / 5
అదే విధంగా తుల రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి.. ఆవ నూనె, వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి కనుక.. ఆలివ్ ఆయిల్, ధనుస్సు రాశికి గురుడు అధిపతి కాబట్టి.. చందన తైలం రాసుకుంటే మంచిది.

4 / 5
ఇక మకర రాశికి శని అధిపతి కాబట్టి.. లవంగం ఆయిల్, కుంభ రాశికి అధిపతి శని కాబట్టి.. నువ్వుల నూనె,  మీన రాశికి అధిపతి బృహస్పతి కాబట్టి.. కొబ్బరి నూనె రాసుకుంటే అదృష్టం వరిస్తుంది.

5 / 5