- Telugu News Photo Gallery Cinema photos Rocking Star Yash on RAMAYAN Movie in Bollywood, Update here
Yash in RAMAYAN: రామాయణంలో రాఖీ భాయ్.! రాముడా.? రావణుడా.?
రామాయణం చాలా పెద్ద కథ. ప్రపంచానికి చెప్పాల్సిన కథ. విశ్వ వేదిక మీద భారతీయ సినిమాను సగర్వంగా నిలిపే కథ. అందుకే నిర్మాణంలో భాగస్వామ్యమయ్యాను అంటూ మనసులోని మాటలన్నిటినీ చెప్పేశారు రాకీ భాయ్ యష్. ఇన్ని చెప్పిన యష్.! రాముడి కేరక్టర్ ఎవరు చేస్తున్నారో ఎందుకు చెప్పలేదు.. చెప్పకూడదనుకుని స్కిప్ చేశారా? లేకుంటే సస్పెన్స్ లో ఉంచాలనుకున్నారా..? కేజీయఫ్‌కి ముందు యష్ ఎవరు?
Updated on: Apr 13, 2024 | 7:59 PM

రామాయణం చాలా పెద్ద కథ. ప్రపంచానికి చెప్పాల్సిన కథ. విశ్వ వేదిక మీద భారతీయ సినిమాను సగర్వంగా నిలిపే కథ. అందుకే నిర్మాణంలో భాగస్వామ్యమయ్యాను అంటూ మనసులోని మాటలన్నిటినీ చెప్పేశారు రాకీ భాయ్ యష్. ఇన్ని చెప్పిన యష్.!

కానీ ఇప్పుడు యష్‌ని రాకీభాయ్‌గా అందరూ గుర్తుపడుతున్నారు. ఫాలో అవుతున్నారు. ఇలాంటి స్టార్‌డమ్ వచ్చాక మనసులో ఉన్న కోరికను తీర్చుకోవాల్సిందేనని ఫిక్సయిపోయారు యష్. ప్రపంచ వేదిక మీద మన రామాయణాన్ని చూపించి మెప్పించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండిపోయిందట యష్‌కి.

నితీష్ తివారి రామాయణంలో.. రాకీభాయ్ పోషించే పాత్ర ఏంటి? రాముడి కేరక్టర్ చేస్తారా? రావణుడి పాత్రకే ఫిక్స్ అవుతారా? కేజీయఫ్ రెండు పార్టుల్లోనూ నెగటివ్ రోల్స్ చేశారు యష్. ఇప్పుడు చేస్తున్న టాక్సిక్‌లోనూ ఆయన కేరక్టర్ గ్రే షేడ్స్ లోనే ఉంటుందట.

రామాయణంలో రావణుడి కేరక్టర్‌కి యష్ ఫిక్సయితే, రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయపల్లవి పేర్లను ఎందుకు ప్రకటించలేదు? ఆర్టిస్టుల పేర్లను విడిగా ప్రకటిస్తారా? దానికోసం స్పెషల్‌గా టైటిల్ టీజర్‌ని రెడీ చేస్తున్నారా? ఏదేమైనా.. ఇప్పుడు యష్ ముందు రెండు టార్గెట్లున్నాయి.

తన రామాయణం... ఆదిపురుష్‌లాగా బాక్సాఫీస్ దగ్గర తడబడకూడదు. రావణుడిగా సైఫ్‌ని మించిన ఆర్టిస్ట్ అనిపించుకోవాలి... ముందు ముందు ఇంకెన్ని టార్గెట్లు పలకరించినా.. ఇప్పటికి మాత్రం యష్ చేరుకోవాల్సిన లక్ష్యాలు ఇవే!