AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫస్ట్ టైమ్ చేసినా అదిరిపోద్దీ.. స్పైసీ మటన్ ఫ్రై ఇలా చేస్తే ముక్క కూడా మిగలదు

మటన్ ఫ్రై అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా మటన్ కర్రీ తింటారు. అయితే ఆది వారం స్పెషల్, స్పై స్పైసీ మటన్ ఫ్రై ఎలా చేయాలి? చాలా రుచికరంగా ఉండాలి అన్నా, ఫస్ట్ టైమ్ వండినా టేస్ట్ అదిరిపోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మటన్ ఫ్రై చేయాలో వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Aug 08, 2026 | 9:07 PM

Share
మటన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు : పచ్చి మిర్చి, కేజీ మటన్, ఉల్లిపాయలు తరిగినవి, వెల్లుల్లి రెండు, కారం, పసుపు చిటికెడు, లవంగాలు, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, మటన్ మసాలా, కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, పూదీనా, ఒక నిమ్మాకాయ, ధనియాల పొడి, నూనె.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే .. ముందుగా మటన్ తీసుకోవాలి. దానిలో కారం, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం, కలిపి చిన్న టీ స్పూన్ నూనె వేసి, కారం, మొత్తం మటన్‌కు పట్టేలా మంచిగా కలపాలి. పూర్తిగా కలిసిన తర్వాత దీనిని పదిహేను నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ బౌల్‌లోకి తీసుకొని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె పోయాలి. తర్వాత లవంగాలు, షాజీరా, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చి మిర్చి ముక్కలు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేసి కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మంచిగా కలపాలి.

3 / 5
బాగా కలిసిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.  ముందుగానే ముక్క మంచిగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి, చాలా త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కారం, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు వేసి వేయించుకోవాలి.

4 / 5
ముక్క మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పూదీన, కరివేపాకు రెబ్బలు వేసి మరో ఐదు నుంచి పదినిమిషాల పాటు వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ. ఫస్ట్ టైమ్ చేసేవారు కూడా ఇలా చేయడం వలన చాలా సులభంగా పూర్తి అవుతుంది. రుచి కూడా అద్భతంగా ఉంటుంది.

5 / 5
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..

ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..

బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!

రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..

సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!

ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ