మీకు టీ తాగే అలవాటుందా..? అయితే, రోజుకి ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసుకోవటం తప్పనిసరి..
మనలో చాలామంది టీ, కాఫీతోనే వారి రోజుని ప్రారంభిస్తారు. కాలంతో సంబంధం లేదు... ఉదయం లేవగానే టీ, కాఫీ గొంతులో పడాల్సిందే. టీ తాగడం ఒక సాధారణ అలవాటు. కానీ, దాని పరిమాణాన్ని నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. అతిగా టీ తాగడం కూడా మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి టీ ఎక్కువగా తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు. అయితే, టీ అలవాటును మానుకోలేని వారు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు అనేది తప్పక తెలుసుకోవాలంటున్నారు. ఎక్కువగా టీ తాగితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
