Digital Gold: కొత్త రికార్డులు సృష్టించిన డిజిటల్ గోల్డ్..! ఒక్క జనవరిలోనే..
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినా, డిజిటల్ బంగారం కొనుగోళ్లు జనవరిలో కొత్త రికార్డును సృష్టించాయి. UPI ద్వారా రూ.3,926 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచ అనిశ్చితి, భద్రమైన పెట్టుబడి కోసమే ఇది జరిగింది. చిన్న మొత్తాల్లో సులభంగా కొనుగోలు చేసే అవకాశం దీనికి కారణం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
