లావు తగ్గాలనుకునే వారికి కూడా ఈ డ్రింక్ బెస్ట్. ఇలాగే జీర్ణశక్తిని పెంచడానికి, మలబద్ధకాన్ని నయం చేయడానికి ఇటువంటి పానీయాలు తీసుకోవడం మంచిది. ఏయే పానీయాలు ఏయే అనారోగ్యాన్ని నయం చేస్తాయంటే.. నిజానికి అనేక రకాల డిటాక్స్ లేదా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ డ్రింక్స్ ఉన్నాయి. అయితే వాటిల్లో ఒక్కో సమస్యకు ఒక్కోరకమైన డ్రింక్ తాగాలి.