Destination Wedding: ఒకప్పుడు రాచరికాన్ని గుర్తు ఈ ప్యాలెస్‌లు.. నేడు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్రసిద్ధి

ప్రస్తుతం భారతదేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్‌ క్రేజ్ నడుస్తోంది. చాలా మంది జంటలు ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. సిమ్లా, గోవా లేదా ఇతర ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను తమ వివాహ గమ్యస్థానంగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో భారతదేశంలో చాలా పెద్ద హోటళ్ళు ఉన్నాయి. ఇవి వివాహాలు జరుపుకోవడానికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ హోటల్స్ లో పెళ్లి చేసుకోవడం అందరి కలగా భావిస్తారు.  

|

Updated on: Nov 23, 2023 | 12:08 PM

ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా వివాహం చేసుకున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు నిర్వహిస్తున్న ఇలాంటి హోటళ్లు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు రాజభవనాలుగా ఉన్న ఈ ప్రదేశాలను హోటళ్లుగా మార్చారు. కాబట్టి ఈ రోజు మనం భారతదేశంలోని అలాంటి ప్రఖ్యాత ఐదు హోటళ్ల గురించి తెలుసుకుందాం.. అవి నేడు అద్భుతమైన వివాహ గమ్యస్థానాలుగా మారాయి.

1 / 6
తాజ్ లేక్ ప్యాలెస్, ఉదయపూర్: ఉదయపూర్‌లోని పిచోలా సరస్సుపై ఉన్న తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్ చాలా ప్రసిద్ధి చెందింది. చెరువు మధ్యలో ఉన్న ఈ హోటల్ అందాలు చూస్తే మతి పోతుంది. ఇంతకు ముందు ఇది చాలా అందమైన ప్యాలెస్‌గా ఉండేది. దీనిని హోటల్‌గా మార్చారు. ప్రస్తుతం ప్రజలు సెలవులు ఎంజాయ్ చేయడానికి.. లేదా డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు.

2 / 6
నీమ్రానా ఫోర్ట్, రాజస్థాన్: ఢిల్లీకి కేవలం 122 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్‌లోని నీమ్రానా కోట కూడా ఒకప్పుడు ప్యాలెస్. ఇప్పుడు దీనిని హోటల్‌గా ఉపయోగిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు, అనేక ఇతర రకాల పార్టీల కోసం ఈ హోటల్ బెస్ట్ ఎంపిక. 

3 / 6
రాంబాగ్ ప్యాలెస్, జైపూర్:  ఈ హోటల్ ఒకప్పుడు జైపూర్ మహారాజు నివాసం. ఈ రాజభవనం చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్యాలెస్‌ను జైపూర్ ఆభరణంగా కూడా పిలుస్తారు. రాంబాగ్ ప్యాలెస్ ప్రపంచంలోనే నంబర్ 1 ప్యాలెస్‌గా ఖ్యాతిగాంచింది. 

4 / 6
ఫలక్‌నుమా ప్యాలెస్, హైదరాబాద్: అందం, వైభవానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫలక్‌నుమా ప్యాలెస్ హైదరాబాద్‌లో ఉంది. ఇది చార్మినార్ నుండి 5 కి.మీ దూరంలో నిర్మించబడిన ప్యాలెస్. ఫలక్‌నుమా అంటే స్వర్గం.. ఆకాశంలోని నక్షత్రం లాంటిది. ఎవరైనా కుటుంబంతో గడపడానికి సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఇక్కడకు రావచ్చు. అంతేకాదు వైభవానికి ప్రసిద్ధి చెందిన ఈ ప్యాలెస్ రాయల్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మంచి ఎంపిక.

5 / 6
ఉమైద్ ప్యాలెస్, రాజస్థాన్: ఉమైద్ భవన్ ప్యాలెస్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉంది. ఇది చాలా అద్భుతమైన, అందమైన ప్యాలెస్. ఈ ప్యాలెస్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కి కూడా చాలా ప్రసిద్ధి చెందింది. 

6 / 6
Follow us
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్

మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..

ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి

యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌

యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి

శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?

పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే

మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ