Cucumber: కీర దోసకాయ వీరికి విషంతో సమానం.. తింటే ఆ సమస్యలు ఖాయం..
కీర దోసకాయను ఆరోగ్యానికి ఎంతో మంచిది. తరచుగా సలాడ్లలో రైతాలో లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఇందులో 95 శాతం నీరు ఉండటం వల్ల ఇది హైడ్రేషన్‌కు, బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు అద్భుతంగా పనిచేస్తుంది. విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పోషకాల నిలయం కొందరి ఆరోగ్య సమస్యలను తీవ్రతరం చేయవచ్చని న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా, వెబ్ఎమ్‌డి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఆయుర్వేదం ప్రకారం.. చల్లదనం వల్ల వచ్చే సమస్యలు కీర దోసకాయ కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది. అందుకే కొన్ని ఈ సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
