AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WPL 2023: కొత్త జెర్సీని ఆవిష్కరించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. సందడి చేసిన మహిళా క్రికెటర్లు.. ఫొటోలు వైరల్‌

క్రికెట్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్‌ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.

Basha Shek
|

Updated on: Mar 02, 2023 | 10:04 PM

Share
 క్రికెట్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్‌ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.

క్రికెట్‌ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళల ప్రీమియర్ లీగ్‌ కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సీజన్‌ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త జెర్సీని ఆవిష్కరించింది.

1 / 5
ఇది కూడా పురుషుల జెర్సీ మాదిరిగా మహిళల జెర్సీ కూడా ఎరుపు, నలుపు రంగులలో రూపొందించారు. అయితే స్పాన్సర్‌ షిప్‌తో పాటు ముందు భాగంలో కొన్ని మార్పులున్నాయి.

2 / 5
ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన, యువ వికెట్ కీపర్ రిచా ఘోష్, బౌలర్ రేణుకా సింగ్, న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ కొత్త జెర్సీ ఫోటో షూట్‌లో కనిపించారు.

3 / 5
మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇప్పుడు RCB జట్టు తమ తొలి మ్యాచ్‌ని మార్చి 5న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

4 / 5
Wpl 2023

Wpl 2023

5 / 5
తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్

పీఎఫ్ అకౌంట్ నుంచి ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించొచ్చు.. ఎలానో చూడండి

మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మహిళల కోసం స్పెషల్‌ బిజినెస్‌ ఐడియా..
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే..

ఏపీ, తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది..

వెయిట్‌ లాస్‌ ప్లాన్‌లో కొబ్బరి మ్యాజిక్‌లా పని చేస్తుందని తెలుసా

ఫ్రీ, ఫ్రీ,రాష్ట్రంలో మళ్లీ ఉచితాల జోరు!విద్యార్థులకు గుడ్‌న్యూస్

సిడ్నీలో కాటేరమ్మ కొడుకు బీభత్సం.. తుఫాన్ సెంచరీలో ఇచ్చిపడేశాడుగా

తెలంగాణ విద్యార్ధులకు ఎగిరిగంతేసే వార్త.. ఈసారి సంక్రాంతికి..

స్పామ్ కాల్స్‌కు చెక్.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్