వెస్టిండీస్, ఐర్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 8 శనివారం ప్రారంభమైంది. ఈ సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉంది. కానీ, సిరీస్ ప్రారంభానికి ముందు, ఐరిష్ జట్టులో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వెలుగు చూసింది. దీని కారణంగా జట్టులోని ఇద్దరు ముఖ్యమైన ఆటగాళ్లు మొదటి వన్డే మ్యాచ్‌లో ఆడలేకపోయారు.