Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 5 ఆటగాళ్లు వీరే.. లిస్టులో దిగ్గజ త్రిమూర్తుల స్థానం ఏమిటంటే..?

IPL 2023: ఐపీఎల్ క్రికెట్ ఆడిన ఆటగాళ్లెందరో ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగిపోయారు. అందుకు రింకూ సింగ్, యశస్వీ జైశ్వాల్ వంటివారే ఉదాహరణ. అయితే ఇంటరాక్టివ్ అవెన్యూ ప్రకారం ఐపీఎల్ 16వ సీజన్‌ ద్వారా ఎందరో ఆటగాళ్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.

శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 26, 2023 | 9:57 PM

ఇంటరాక్టివ్ అవెన్యూ ప్రకారం, విరాట్ కోహ్లీ IPL 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ ఏకంగా 7 మిలియన్ల సార్లు సోషల్ మీడియాలో ప్రస్తావించబడ్డాడు. అసలు ఇంటరాక్టివ్ అవెన్యూ రిపోర్ట్‌లో ఏయే ఆటగాళ్లు టాప్ 5లో ఉన్నారంటే..?

1 / 6
1. విరాట్ కోహ్లీ(RCB): 7 మిలియన్ల సోషల్ మీడియా మెన్షన్లు.

2 / 6
2. MS ధోని(CSK): 6 మిలియన్ల సోషల్ మీడియా మెన్షన్లు.

3 / 6
3. రోహిత్ శర్మ(MI): 3 మిలియన్ల సోషల్ మీడియా ప్రస్తావనలు.

4 / 6
4- శుభమన్ గిల్(GT): 1 మిలియన్ సోషల్ మీడియా ప్రస్తావనలు.

5 / 6
5- రవీంద్ర జడేజా(CSK): 1 మిలియన్ సోషల్ మీడియా మెన్షన్లు.

6 / 6
Follow us