Pink ball test: పింక్ బాల్ టెస్ట్ అంటే ఏంటి? అసలు ఎందుకు ఆడుతారు?
భారత్ ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 6, 2024 నుండి పింక్ బాల్ టెస్ట్ జరగబోతుంది. ఈ మ్యాచ్ అడిలైడ్‌లో జరగనుంది. అయితే పింక్ బాల్ టెస్ట్ గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇదిగో..