బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు వివాహ వేడుకలు ప్రారంభం కానున్నాయి. దీపక్ చాహర్, జయ కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులు కూడా వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీలు తమ కుటుంబ సభ్యులతో పాల్గొంటారని చెబుతున్నారు.