Yashwi Jaiswal: యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్‌ను చూశారా? నెటింట్లో ఫోటోలు వైరల్..
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆట రోజురోజుకూ మెరుగవుతోంది. ఆస్ట్రేలియాలో కఠినమైన పర్యటనలో పెర్త్ మైదానంలో యశస్వి సెంచరీ చేశాడు. ఇది ఇలా సోషల్ మీడియాలో యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
