IND vs NZ: టీమిండియాను ఓడించడం మీవల్ల కాదు.. గెలవాలంటే అదొక్కటే మార్గం..!
India vs New Zealand ODI: అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్‌పై ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 11 విజయాలతో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఆధిపత్యాన్ని చూసి రిక్కీ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కివీస్ గెలవాలంటే టాస్ గెలవడం తప్ప మరో మార్గం లేదని, స్వింగ్ వికెట్లపై భారత్ బౌలింగ్ అత్యద్భుతంగా ఉందని పాంటింగ్ విశ్లేషించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
