AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ప్రపంచ రికార్డ్‌కు చేరువలో కింగ్ కోహ్లీ.. అదేంటంటే?

T20 World Cup 2024: ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ భారీ రికార్డును లిఖించే అవకాశం ఉంది. అందుకు కింగ్ కోహ్లీకి కావాల్సింది 9 ఫోర్లు మాత్రమే. అంటే ఐర్లాండ్‌పై విరాట్ కోహ్లి 9 ఫోర్లు బాదితే కొత్త చరిత్ర సృష్టించినట్లే.

Venkata Chari
|

Updated on: Jun 05, 2024 | 4:37 PM

Share
T20 World Cup 2024: T20 ప్రపంచ కప్‌లో 8వ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఐర్లాండ్ (IND vs IRE) తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ కొత్త చరిత్రను లిఖించే అవకాశం ఉంది.

1 / 5
ఐర్లాండ్‌పై విరాట్ కోహ్లి 9 ఫోర్లు బాదితే సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు. అంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా కింగ్ కోహ్లీకి 9 బౌండరీలు మాత్రమే అవసరం.

2 / 5
ప్రస్తుతం ఈ రికార్డు శ్రీలంక మహేల జయవర్ధనే పేరిట ఉంది. లంక జట్టు మాజీ కెప్టెన్ టీ20 ప్రపంచకప్‌లో 31 మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి 111 ఫోర్లు కొట్టి ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

3 / 5
ప్రపంచకప్‌లో 27 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 103 ఫోర్లు బాదాడు. ఐర్లాండ్‌పై 9 ఫోర్లు కొట్టినట్లయితే, జయవర్ధనే ప్రపంచ రికార్డును బ్రేక్ చేయవచ్చు.

4 / 5
కాబట్టి, న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాలని ఎదురుచూడవచ్చు. మరి ఈ కొత్త ప్రపంచ రికార్డుతో కింగ్ కోహ్లీ శుభారంభం చేస్తాడో లేదో చూడాలి.

5 / 5
Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!

భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..

సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?

2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..

పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త

ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్

ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!

పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు

సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై

రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..