ODI Most Ducks: వన్డేల్లో అత్యధిక డకౌట్స్.. టాప్ 5 లిస్ట్ చూస్తే నమ్మలేరంతే.. కోహ్లీ, రోహిత్ ప్లేస్ ఎక్కడంటే?
Most Ducks in Odis For India: 333 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కింగ్ కోహ్లీ మెరుస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. మ్యాట్ హెన్రీ వేసిన అద్భుతమైన బంతికి 4 బంతుల్లో డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. తన ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి అందరూ వద్దనుకునే రికార్డును పంచుకున్నాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
