Team India: 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. 4 ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలం.. కట్‌చేస్తే.. 3వ టెస్ట్ ఆడకుండానే రిటైర్మెంట్?
India vs England 3rd Test: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సందర్భంగా, టీం ఇండియా ఆటగాడిలో టెన్షన్ పెరిగింది. ఈ పర్యటనలోని నాలుగు ఇన్నింగ్స్‌లలో ఈ ఆటగాడు ఘోరంగా విఫలమయ్యాడు. దీని కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో మూడో వన్డే నుంచి తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
