టీమిండియాలో అరుదైన డైమెండ్.. 5 ఏళ్లుగా 5 అద్భుత విజయాల్లో అండగా నిలిచిన ఒకే ఒక్కడు
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో టీమిండియా అద్భుతాలు చేసింది. ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించి, భారత జట్టు టెస్ట్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. టీమిండియా ఇలాంటి ఘనత సాధించడం ఇదే మొదటిసారి కాదు. గత ఐదు సంవత్సరాలలో, టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌లను అద్భుతంగా గెలుచుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఐదు విజయాలలో సిరాజ్ ఒక్కడే సాక్షిగా నిలిచాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
