ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. చెన్నైతో మ్యాచ్‌లో అరుదైన ‘చెత్త’ రికార్డులో చేరిన ఇషాన్ కిషన్!
Ishan Kishan toss record IPL: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ ఒక అనూహ్యమైన చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం ద్వారా, ఐపీఎల్ చరిత్రలోనే నాయకుడిగా తన మొదటి 6 మ్యాచ్‌లలో వరుసగా 6సార్లు టాస్ ఓడిపోయిన తొలి ఆటగాడిగా నిలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
