IPL 2022 Orange Cap: ఆరెంజ్ క్యాప్ పోరులో అగ్రస్థానానికి చేరిన బట్లర్.. టాప్ 5లో తీవ్రమైన పోటీ..

ఆదివారం రాత్రి రాజస్థాన్ వర్సెస్ లక్నో మ్యాచ్ తర్వాత, ఆరెంజ్ క్యాప్ ఫైట్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అగ్రస్థానంలోకి వచ్చాడు.

Venkata Chari

|

Updated on: Apr 11, 2022 | 1:25 PM

ఆదివారం రాత్రి రాజస్థాన్ వర్సెస్ లక్నో మ్యాచ్ తర్వాత, ఆరెంజ్ క్యాప్ ఫైట్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ అగ్రస్థానంలోకి వచ్చాడు. ఇప్పటివరకు బట్లర్ 4 మ్యాచ్‌ల్లో 216 పరుగులు చేశాడు.

1 / 5
ఆదివారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ 39 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కోసం జరిగిన పోరులో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ప్రొటీస్ స్టార్ క్రికెటర్ ఐపీఎల్‌లో 5 మ్యాచ్‌ల్లో 188 పరుగులు చేశాడు.

2 / 5
ఆరెంజ్ క్యాప్ రేసులో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. గిల్ ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడి, 180 పరుగులు చేశాడు.

3 / 5
ఆరెంజ్ క్యాప్ ఫైట్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ నాలుగో ర్యాంక్‌కు పడిపోయాడు. శనివారం RCBపై అతని బ్యాటింగ్‌లో 26 పరుగులు వచ్చాయి. ముంబై ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అయితే, ఇషాన్ 4 మ్యాచ్‌ల్లో 165 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో ఉన్నాడు.

4 / 5
ఆరెంజ్ క్యాప్ రేసులో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షిమ్రాన్ హెట్మెయర్ ఐదో ర్యాంక్‌కు ఎగబాకాడు. ఆదివారం లక్నోపై హెట్మెయర్ 59 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హెట్మెయర్ ఇప్పటి వరకు 4 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 16 పరుగులు చేశాడు.

5 / 5
Follow us
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.