AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 Points Table: కొనసాగుతోన్న చెన్నై జైత్రయాత్ర.. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఎక్కడ ఉందంటే..?

IPL 2021 Points Table: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఎడిషన్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. జట్ల మధ్య పోటీ చివరి అంకానికి చేరుకుంది. గురువారం జరిగిన

Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2021 | 9:08 AM

Share
IPL 2021 Points Table: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఎడిషన్‌ ఆసక్తికరంగా కొనసాగుతోంది. జట్ల మధ్య పోటీ చివరి అంకానికి చేరుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సన్ రైజర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ల అనంతరం ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..

1 / 7
ఐపీఎల్ 13 వ సీజన్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు తొమ్మిది విజయాలను దక్కించుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 18 పాయింట్లతో దూసుకుపోతోంది.

2 / 7
ఇక 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 8 విజయాలను సొంతం చేసుకొని 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

3 / 7
11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ 6వ స్థానంలో ఉండగా, రాజస్థాన్‌ రాయల్స్‌ 11 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలను సొంతం చేసుకొని 7వ స్థానంలో నిలిచింది. 11 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలను సొంతం చేసుకొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

4 / 7
కోల్‌కతా 11 మ్యాచ్‌లకు గాను 5 గెలిచి నాలుగో స్థానంలో ఉంది. ముంబయి 11 మ్యాచ్లు ఆడి 5 గెలిచి ఐదో స్థానంలో ఉంది.

5 / 7
11 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు సొంతం చేసుకున్న పంజాబ్‌ 6వ స్థానంలో ఉండగా, రాజస్థాన్‌ రాయల్స్‌ 10 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలను సొంతం చేసుకొని 7వ స్థానంలో నిలిచింది. 11 మ్యాచ్‌లు ఆడి 2 విజయాలను సొంతం చేసుకొన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది.

6 / 7
ఇక సీజన్‌లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వారికి ఇచ్చే ఆరంజ్‌, పర్పుల్‌ క్యాప్‌ విభాగంలో.. ప్రస్తుతం 454 పరుగులతో ఢిల్లీ ప్లేయర్‌ శిఖర్‌ ధావన్‌ ఆరంజ్‌ క్యాప్‌ రేసులో ముందున్నాడు. 26 వికెట్లతో బెంగళూరు జట్టుకు చెందిన హర్షల్‌ పటేల్‌ పర్పుల్‌ క్యాప్‌ రేసులో ముందున్నాడు.

7 / 7
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు

కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?

భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!

ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరోయిన్..
2026లో తొలి సూర్య గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావం, తేదీ సమయం ఇదే!

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఊరట.. ప్రభుత్వం కొత్త నిర్ణయం

ప్రపంచ భవిషత్తుకు పర్వత శిఖరం.. అగ్రరాజ్యాల అధ్యక్షుల నుంచి..

మకరరాశిలో మూడు రాజయోగాలు..! ఈ 3 రాశులవారిపై సంపద వర్షం

టీమిండియా చెత్త ఓటమికి ఆ ఇద్దరే నిజమైన ద్రోహులు?

నీటిపై ఇళ్లు.. నీళ్లే దారులు.. భారతదేశపు మిస్టరీ గ్రామం!