Virat Kohli Records: స్పెషల్ రికార్డులో కింగ్ కోహ్లీ.. రోహిత్, ధోని జాబితాలో చోటు..
Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ 62వ మ్యాచ్‌లో ఆడి ప్రత్యేక రికార్డును లిఖించనున్నాడు. ఈ ఘనత సాధించిన 4వ ఆటగాడిగా కూడా నిలిచాడు. దీంతో పాటు ఒకే ఫ్రాంచైజీకి ప్రత్యేక మైలురాయిని దాటిన అరుదైన రికార్డు కింగ్ కోహ్లి పేరుకు చేరనుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
