IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. 250 కొట్టేసిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో ఏకైక ప్లేయర్‌గా రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్ 17లో 62వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నేడు (మే 12) జరగనున్న ఈ మ్యాచ్ ఆర్సీబీకి కీలకం. అంటే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలి. విశేషమేమిటంటే.. కీలకమైన ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కూడా ఎంతో ప్రత్యేకం

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
