Rohit Sharma: ముంబైతో ఇదే నా చివరి సీజన్.. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్.. వచ్చే ఏడాది ఏజట్టుతో ఆడేనో?
Rohit Sharma: ఈ ఐపీఎల్ (IPL 2024)కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అలాగే జట్టుకు కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. దీని ప్రకారం, పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు 13 మ్యాచ్‌లకుగాను 9 మ్యాచ్‌లలో ఓడిపోయింది. అభిషేక్‌తో రోహిత్ మాట్లాడుతూ తన ఆవేదనను వెలిబుచ్చాడు. ఈ క్రమంలో ముంబైతో ఇదే నా చివరి సీజన్ అంటూ రోహిత్ శర్మ తెలిపాడని వార్తలు వస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
