తన కెరీర్‌లో చివరి వన్డేలో కేథరిన్ ఫిట్జ్‌ప్యాట్రిక్ రికార్డును ఝులన్ బద్దలు కొట్టింది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఆస్ట్రేలియన్ ప్లేయర్ కేథరీన్ పేరిట ఉంది. ఝులన్ దానిని బ్రేక్ చేసింది. ఝులన్‌కి 24, కేథరిన్‌కి 23 వికెట్లు దక్కాయి.