IND vs AUS: గత 50 ఏళ్లలో ఎన్నడూ జరగలే.. అడిలైడ్‌లో కోహ్లీ కళ్లన్నీ ఈ రికార్డులపైనే..
Virat Kohli Eyes Historic Records in Adelaide: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో భాగంగా టీం ఇండియా అడిలైడ్ ఓవల్‌లో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అనేక ప్రధాన రికార్డులు సృష్టించవచ్చు. ఈ మైదానంలో అతని గణాంకాలు కూడా చాలా ఆకట్టుకుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
