IND vs SL: అరంగేట్రంలోనే చెత్త రికార్డ్.. గోల్డెన్ డక్‌లో మరో టీమిండియా బ్యాట్స్‌మెన్ కూడా..!

భారత్, శ్రీలంక టీంల మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు. ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, తన తొలి టీ20 మ్యాచ్‌ పృథ్వీ షాకు మాయని మచ్చలా తయారైంది.

|

Updated on: Jul 26, 2021 | 9:39 AM

భారత్, శ్రీలంక టీంల మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్‌లో పృథ్వీ షా అరంగేట్రం చేశాడు.  ఆయనతో పాటు వరుణ్ చక్రవర్తి కూడా అంతర్జాతీయ టీ20లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, తన తొలి టీ20 మ్యాచ్‌ పృథ్వీ షాకు మాయని మచ్చలా తయారైంది. తొలి బంతికే ఔటయ్యి.. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. వన్డేల్లో అరంగేట్రం చేసిన షా.. తొలి 5 ఓవర్లలో చాలా రికార్డులు సృష్టించాడు. అయితే టీ20 తొలి మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్‌ను నమోదు చేశాడు.

1 / 5
టీ 20 లో భారత్ తరఫున ఓపెనింగ్ చేసిన అతి పిన్న వయస్కుడిగా మరో రికార్డును నెలకొల్పాడు. 21 సంవత్సరాల 258 రోజుల వయసులో తొలి టీ20లో అరంగేట్రం చేశాడు. దీంతో రోహిత్ శర్మను వెనుకకు నెట్టేశాడు. రోహిత్ 22 సంవత్సరాల 37 రోజుల వయసులో టీ 20 లో అరంగేట్రం చేశాడు. ఆతర్వాత స్థానాల్లో విరాట్ కోహ్లీ (22 సంవత్సరాల 65 రోజులు), ఇషాన్ కిషన్ (22 సంవత్సరాల 239 రోజులు), అజింక్య రహానె (23 సంవత్సరాల 86 రోజులు) ఉన్నారు. పృథ్వీ షా 24 ఏళ్ళకు ముందే టెస్టులు, వన్డేలు, టీ 20 ల్లో అడుగుపెట్టిన తొలి భారతీయ బ్యాట్స్ మెన్‌గా రికార్డులు నెలకొల్పాడు.

2 / 5
పృథ్వీ షా తన తొలి టీ 20 మ్యాచ్‌లో భారత్ తరఫున పరుగుల ఖాతా తెరవకుండా ఔటైన మూడో బ్యాట్స్‌మెన్‌ అయ్యాడు. ఇన్నింగ్స్ మొదటి బంతికే దుష్మంత చమీరాకు చిక్కాడు. అంతకుముందు 2006లో మహేంద్ర సింగ్ ధోని దక్షిణాఫ్రికాపై, 2016 లో కేఎల్ రాహుల్ జింబాబ్వేపై సున్నాకు వెనుదిరిగారు.

3 / 5
వేర్వేరు ఫార్మాట్లలో తొలి మ్యాచ్‌లో సెంచరీ సాధించడం లేదా పరుగుల ఖాతా తెరవకుండా పృథ్వీ షా మరో రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేసిన షా.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో పరుగుల ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. షా కంటే ముందు మరో ఇద్దరు బ్యాట్స్ మెన్స్ ఉన్నారు. న్యూజిలాండ్‌కు చెందిన మాథ్యూ సింక్లైర్ టీ 20, వన్డే ఫార్మాట్లలో ఖాతా తెరవకుండా పెవిలియన్ చేరాడు. కానీ, టెస్ట్ అరంగేట్రంలో 214 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన యునిస్ ఖాన్ కూడా టీ 20 అరంగేట్రంలో గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. టెస్ట్‌లో మాత్రం సెంచరీతో ఆకట్టుకున్నాడు.

4 / 5
పృథ్వీ షా టీ 20 అరంగేట్రం చేసిన తొలి బంతికే పరుగుల ఖాతా తెరవకుండా ఔట్ అయ్యాడు. గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన రెండవ టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. షా కంటే ముందు, కేఎల్ రాహుల్ 2016 లో అరంగేట్రం చేసి, జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో మొదటి బంతికే ఔట్ అయ్యాడు.

5 / 5
Follow us
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో