IND vs BAN: కాన్పూర్ టెస్ట్‌తో ఈ సీనియర్ కెరీర్ ఖతం.. మరోసారి భారత జట్టులోకి నో ఎంట్రీ?
KL Rahul: తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ ఎక్కువ సేపు క్రీజులో నిలిచినా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేసిన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 22 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కాన్పూర్ టెస్టు మ్యాచ్ నుంచి రాహుల్‌ను తప్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
