IND vs ENG: మూడో వన్డేలో 3 మార్పులు.. బెంచ్‌లో కూర్చునేది ఎవరంటే?
India vs England, 3rd ODI: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే మూడో వన్డేలో టీమిండియా మూడు మార్పులు చేయవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే, ఛాంపియన్స్ ట్రోపీకి ముందు చివరి వన్డే కావడంతో కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లు ఇందులోకి ప్రవేశించవచ్చు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
