Bumrah: వెతికితే మరో విరాట్, రోహిత్‌లు దొరకొచ్చు.. కానీ మరో బుమ్రాని మాత్రం చూడలేం..దానికి ఇదే నిదర్శనం..
పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు జస్ప్రీత్ బుమ్రా ఐసిసి పురుషుల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. 8 వికెట్లు పడగొట్టి భారత జట్టును విజయపథంలో నడిపించిన బుమ్రా.. రెండోసారి ఈ అవార్డును అందుకోబోతున్నాడు. మార్కో జాన్సన్, హరీస్ రౌఫ్ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.