AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాతల కాలంలో నాటుకోడిని మెత్తగా ఉడకబెట్టడానికి ఇవి పాటించారా.. మట్టి వాసనతో ముక్క స్పాంజిలా..

ప్రత్యేకంగా పొయ్యి దగ్గరే కూర్చొని మంట పెడుతూ ఉండాలి లేదంటే ఈ కోడి మాంసం త్వరగా ఉడకదు. ఇది త్వరగా, మెత్తగా ఉడకాలంటే తాతల కాలంలో ఈ చిన్న పద్ధతులు పాటించేవాళ్లు అయితే వీటిని కూర మధ్యలో వేస్తె చాలు.. రెడీ అవుతుంది. మరి, లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jun 07, 2026 | 12:10 PM

Share
చికెన్ అంటే కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది కానీ నాటు కోడి అలా కాదు. దీని కోసం ప్రత్యేకంగా పొయ్యి దగ్గరే కూర్చొని మంట పెడుతూ ఉండాలి లేదంటే ఈ  కోడి మాంసం త్వరగా ఉడకదు. ఇది త్వరగా, మెత్తగా ఉడకాలంటే తాతల కాలంలో ఈ చిన్న పద్ధతులు పాటించేవాళ్లు అయితే వీటిని కూర మధ్యలో వేస్తె చాలు..  రెడీ అవుతుంది. మరి, లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
పాత కాలంలో నాటుకోడి ముక్కలు బాగా గట్టిగా ఉండటం వలన వాటిని మెత్తగా ఉడికించడానికి మట్టి కుండలను వాడే వాళ్లు. ఎందుకంటే, కుండలు ఎంత వేడి అయినా తట్టుకుంటాయి. పొయ్యి మంట పై  కుండపై పెట్టి ఉడికించి వాళ్లు. మట్టి వాసన కూడా యాడ్ అవ్వడంతో కూర రుచి అదిరిపోయేది. అందుకే మన తాతలు ఇప్పటికి బలంగా ఉన్నారు.

2 / 5
పొయ్యి మంటను పెంచుతూ తగ్గిస్తూ ఇలా ఎక్కువ సమయం సన్నని మంటపైనే మెత్తగా ఉడికించేవాళ్ళు . ఇంకా ఈ నాటు కోడి 
మాంసం సులువుగా ఉడకబెట్టడానికి కొన్ని పద్ధతులు పాటించే వాళ్ళు. ఇంకా ఇది రాతి ఉప్పు, పసుపును ఈ నాటు కోడి ముక్కలకు బాగా పట్టించి కొద్దీ సేపు  పక్కన పెట్టేవాళ్ళు. ఇలా చేయడం వలన ముక్కల్లోని నీరు  బయటకు వచ్చే వరకు వేయించే వాళ్ళు.

పొయ్యి మంటను పెంచుతూ తగ్గిస్తూ ఇలా ఎక్కువ సమయం సన్నని మంటపైనే మెత్తగా ఉడికించేవాళ్ళు . ఇంకా ఈ నాటు కోడి మాంసం సులువుగా ఉడకబెట్టడానికి కొన్ని పద్ధతులు పాటించే వాళ్ళు. ఇంకా ఇది రాతి ఉప్పు, పసుపును ఈ నాటు కోడి ముక్కలకు బాగా పట్టించి కొద్దీ సేపు పక్కన పెట్టేవాళ్ళు. ఇలా చేయడం వలన ముక్కల్లోని నీరు బయటకు వచ్చే వరకు వేయించే వాళ్ళు.

3 / 5
ఇలా చేస్తే మాంసం చాలా తక్కువ సమయంలోనే మెత్తబడుతుంది. ఇది ఇంకా త్వరగా ఉడకడానికి, కూర ఉడికేటప్పుడు కొద్దిగా  చింతపండు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం, కొద్దిగా పెరుగు కూడా  కలిపి దీనిని ఉడికించేవారు. అలాగే, రోటిలో దంచిన అల్లం, వెల్లుల్లిని కూడా వేసే వాళ్ళు . వీటి వలన కూర రుచి సూపర్ ఉండేది.

4 / 5
ఇంకా దీనిలో వేయించిన మసాలా దినుసులు పొడి వేసేవాళ్ళు వాటిలో కొద్దిగా ధనియాలు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క  వాడేవారు. ఇంకా దీనిలో ఎండుమిర్చి కూడా వేసే వాళ్ళు. ఇంకా  పచ్చిమిర్చిని కూడా వేసే వాళ్ళు.  దీని వలన కలర్ కూడా వచ్చేది. వీటిని మన తాతలు మంటపై కాల్చి నూరి కూరలో వేసే వాళ్ళు.

5 / 5
Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..

సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు