Cooking Oil Tips: ఒకసారి వేడి చేసిన నూనె మళ్లీ వంటల్లో వాడొచ్చా? ఈ విషయం తప్పక తెలుసుకోండి
వంట చేసేటప్పుడు బాణలిలో నూనె బాగా వేడెక్కే వరకు వేచి ఉంటున్నారా? కొన్నిసార్లు నూనె మరింతగా వేడెక్కి పొగలు కూడా రావడం గమనించే ఉంటారు. ఇలాంటి నూనె వినియోగించడం ఆరోగ్యానికి అంత మంచిందికాదట. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రమాదాన్ని నివారించడానికి బాణలిలో నూనె పొగ వచ్చిన వెంటనే గ్యాస్ మంటను ఆపివేయాలి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
