Hands and Legs Cold: కాళ్లు, చేతులు చల్లబడుతున్నాయా.. చాలా డేంజర్!
చాలా మందిలో కాళ్లు, చేతులు చల్లగా మారుతూ ఉంటాయి. అయితే దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ తరచూ ఇలా జరుగుతూ ఉంటే మాత్రం పల్స్ పడిపోతున్నట్టు గుర్తించాలి. కళ్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉంటే మాత్రం తక్కువ రక్త పోటు అంటే హైపోటెన్షన్ సంకేతం. కాళ్లు, చేతులు చల్లగా అయిపోవడానికి కారణం లో బీపీ. శరీరంలో రక్త ప్రసరణ ఎప్పుడైతే సరిగా జరగదో.. అప్పుడు బాడీలో ఉష్ణోగ్రత లెవల్స్ పడిపోతాయి. దీంతో పాదాలు, చేతులు చల్లగా..