AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nandita Swetha: అందం ఈ కోమలి ప్రేమ కోసం తపిస్తోంది.. మెస్మేరైజ్ నందిత..

 నందితా శ్వేత ఒక భారతీయ నటి, మోడల్, నర్తకి. ప్రధానంగా తమిళం మరియు తెలుగు భాషా చిత్రాలలో కనిపిస్తుంది. శ్వేత 2008 కన్నడ చిత్రం నంద లవ్స్ నందితలో కూడా నటించింది. ఆ తర్వాత 2012లో వచ్చిన కామెడీ చిత్రం అట్టకతితో తమిళంలో ఆమె తొలిసారిగా నటించింది. ఆమె 2016లో హారర్ కామెడీ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడాలో తెలుగులోకి అడుగుపెట్టింది.

Prudvi Battula
|

Updated on: Sep 14, 2024 | 2:13 PM

Share
నందిత శ్వేత  30 ఏప్రిల్ 1990న కర్ణాటకలోని బెంగుళూరులో శ్వేతగా జన్మించింది. ఆమె తండ్రి వ్యాపారవేత్త మరియు ఆమె తల్లి గృహిణి. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో డిగ్రీ పట్టా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

1 / 5
శ్వేత స్కూల్‌లో చదువుతున్నప్పుడే ఉదయ మ్యూజిక్‌లో వీజేగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె 2008 కన్నడ చిత్రం నంద లవ్స్ నందితలో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. చిత్రంలో ఆమె పాత్రకు నందిత అని పేరు పెట్టారు, ఆ తర్వాత ఆమె తన స్క్రీన్ పేరుగా మార్చుకుంది.

2 / 5
  2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి భామ. ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటనకి  ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. తర్వాత తెలుగు వరుస సినిమాలు చేస్తూ బిజీగా అయింది.

3 / 5
 2018లో శ్రీనివాస కళ్యాణం సినిమా నితిన్ మరదలుగా ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అదే ఏడాది  హీరో  సత్యదేవ్ సరసన బ్లఫ్ మాస్టర్ అనే మరో తెలుగు సినిమాలో  కథానాయకిగా మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.  

4 / 5
 2019లో  ప్రేమ కథా చిత్రం 2, అభినేత్రి 2, రాజశేఖర్ కల్కి చిత్రాల్లో ఆకట్టుకుంది. 2021 కపటధారి, అక్షర సినిమాలు చేసింది. 2022లో జెట్టీలో నటించింది. చివరి 2023లో హిడింబా, మంగళవారం సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం రా రా పెనిమిటి సినిమాలో నటిస్తుంది.

5 / 5
Follow Us
‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం

కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన

ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు
ఇండియా-ఏ ఖాతాలో అరుదైన రికార్డు
వంటగదిలో రాత్రి పూట ఈ శబ్దాలు ఏంటా అని చూడగా.. బాబోయ్..

డీజే సౌండ్‌కు వణికిపోయిన భారీ పాత్రలు.. నెట్టింట వీడియో హల్‌చల్

జంతువును మింగి పత్తి చేనులో తిష్టవేసిన భారీ కొండచిలువ..

నేను పెద్ద స్టార్ అనే భావం ఆయనలో ఏమాత్రం ఉండదు..

ముఖం మెరిసిపోవాలంటే మజ్జిగతో ఇలా చేయండి.. ఖరీదైన క్రీములు వొద్దు!

పొరపాటున కూడా రోడ్డు మీద ఈ వస్తువులు కనపడితే అస్సలు దాటకండి.. 

తన పిల్లలను కాకి చేత పెంచించే కోయిల.. ప్రకృతిలో ఇదో వింత వ్యూహం!