Cloves Water Benefits: లవంగాల నీరు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? ఆ సమస్యలకు విరుగుడు మందు ఇదే..

Benefits of Clove Water: వంటగదిలో మసాలాగా ఉపయోగించే లవంగాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ప్రతిరోజూ లవంగాల నీరు తాగితే అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు పేర్కొ్ంటున్నారు. లవంగాల నీరు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

|

Updated on: Apr 09, 2022 | 12:26 PM

రోగనిరోధక శక్తి: శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే లవంగాల నీరు తాగడం మంచిది. వేసవిలో జలుబు, దగ్గు వంటి సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. వీటిని నివారించేందకు ప్రతిరోజూ లవంగం నీటిని తాగడం మంచిది. ఇందులో ఉండే మినరల్స్, విటమిన్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

1 / 6
ముఖంపై మచ్చలు: మొహం, చర్మంపై మచ్చలు ఉంటే మీరు వాటిని లవంగం నీటితో తొలగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటి నీటిని రోజూ తాగడం వల్ల చర్మం లోపలి నుంచి సమస్యలు దూరమై మెరుస్తుంది.

2 / 6
వాపు: చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే.. శరీరంలో మంట, వాపు లాంటి సమస్యలు ఉంటాయి. ఈ సందర్భంలో వైద్యుడిని సంప్రదించడం అవసరం. అయినప్పటికీ, లవంగం నీటితో శరీరంలో వాపు తగ్గుతుంది. లవంగం నీరు తాగడం వల్ల కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

3 / 6
దంతాలు: దంతాల సమస్యలను దూరం చేయడానికి పూర్వకాలంలో లవంగాలను కూడా ఉపయోగించేవారు. దంతాల నుంచి రక్తస్రావం లేదా నోటిలో నుంచి దుర్వాసన వస్తున్నట్లయితే లవంగం నీటితో పుక్కిలించండి. దీంతో నోటిలోని క్రిములు నశించడంతోపాటు దంతాల సమస్యలు దూరమవుతాయి.

4 / 6
షుగర్ లెవెల్: మధుమేహం ఉన్నవారు లేదా అలాంటి లక్షణాలు కనిపించే వారు ఈరోజు నుండే లవంగం నీటిని తాగడం ప్రారంభించడం మంచిది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లవంగం చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

5 / 6
Obesity Issue

Obesity Issue

6 / 6
Follow us
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?