కొన్ని సార్లు అయితే సూపర్ హిట్ బొమ్మ పడినా ఆడియన్స్ సాటిస్ఫ్య అవ్వరు.. వాళ్ళకి ఏం కావాలో సరిగ్గా అదే ఇవ్వగలగాలి. ఇక ఇప్పుడు తారక్ , కొరటాల శివ ప్లాన్ చేసి ఎక్సీ గ్యూట్ చేస్తుంది అదేనా.. ట్రిపుల్ ఆర్ సినిమా రావడం, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం, ఆస్కార్ వేదిక మీద సందడి చెయ్యడం, నేషనల్ అవార్డ్స్ తెచ్చుకోవడం.. అన్ని విజయవంతంగా జరిగిపోయాయి.