Naveen Polishetty: మళ్లీ జాతిరత్నాలు కాంబో రిపీట్.! నవీన్ పొలిశెట్టి మాటేంటి.?
జాతి రత్నాలు కాంబినేషన్ రిపీట్ కానుందా..? రెండేళ్ల కింద కరోనా టైమ్‌లో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించిన నవీన్ పొలిశెట్టి, అనుదీప్ కేవీ మరో సినిమాకు సైన్ చేసారా..? నవీన్ ఆల్రెడీ మొదలుపెట్టిన ఓ సినిమాను అనుదీప్ టేకోవర్ చేయబోతున్నారా..? అదే నిజం అయితే ఏంటా సినిమా..? అసలు నవీన్ పొలిశెట్టి కెరీర్‌లో అలా ఆగిపోయిన సినిమా ఏంటి..? అవునూ.. అప్పట్లో అనగనగా ఒక రాజు అంటూ నవీన్ పొలిశెట్టి ఓ సినిమా మొదలుపెట్టారు కదా..! ఇంతకీ ఏమైందది..?