సినిమాలకు దూరంగా… సోషల్ మీడియాతో ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటున్న అను ఇమ్మాన్యుయేల్
అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలకు అమడదూరంలో ఉన్న హీరోయిన్లలో అను ఇమ్మాన్యుయేల్ ఒకరు. న్యాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. శైలజరెడ్డి అల్లుడు.. అజ్ఞాతవాసి వంటి చిత్రాల్లో స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు మాత్రం సరైన బ్రేక్ రాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




