- Telugu News Photo Gallery Cinema photos Will senior star heroine Shriya Saran compete with young heroines with her beauty?
యంగ్ హీరోయిన్స్‌కు చెమటలుపట్టిస్తున్న సీనియర్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్!
టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ తన అందచందాలతో తన అభిమానుల మతిపొగొడుతూనే ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గార్జీయస్ లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. వైట్ డ్రెస్‌లో ఈ అమ్మడు మెరిసిపోతుంది. మరి ఆఫోటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.
Updated on: Mar 15, 2025 | 9:28 PM

నేనున్నాను, నువ్వే నువ్వే వంటి సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకున్న చిన్నది శ్రీయ శరన్. ఈ నటి ఆ రోజుల్లో తన నటనతో టాలీవుడ్‌నే షేక్ చేసింది. ఈ బ్యూటీ అంటే చాలా మందికి ఇష్టం.

ఇక ఆరోజుల్లో స్టార్ హీరోల అందరిసరసన ఆడిపాడిన ఈ బ్యూటీ, ఇప్పుడు కూడా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుది.

ఇప్పటీకీ అదే అందంతో ఈ బ్యూటీ నెట్టింట తన అందచందాలతో అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ అమ్మడు స్టైలిష్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే.

వన్నే తగ్గని అందంతో ఇప్పటి కుర్ర హీరోయిన్స్‌కి కూడా షాకిచ్చే బ్యూటీనెస్‌తో ఈ చిన్నది అందరినీ తన వైపు లాక్కుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

వైట్ ట్రెండీ డ్రెస్‌లో అదిరిపోయే అందచందాలతో కుర్రకారును ఫిదా చేస్తుంది శ్రీయ. దీంతో యంగ్ హీరోయిన్స్‌కు ఈ బ్యూటీ చెమటలు పట్టించేలా ఈ పిక్స్ ఉన్నాయి, చాలా క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు తన అభిమానులు.





























