నవ్వుతో చంపకు పిల్లా.. ఈ అమ్మడు స్మైల్ ఎంత బాగుందో కదా..
అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఈ అమ్మడు మరింత గ్లామర్ డోస్ పెంచింది. వరస ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా పింక్ శారీలో అందాల ట్రీట్ ఇచ్చింది ఈ చిన్నది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5