బుట్టబొమ్మ స్టైలే వేరు.. పింగ్ లేహెంగాలో అదిరిపోయిన పూజాహెగ్దే
స్టార్ బ్యూటీ పూజా హెగ్దే తాజాగా తన గ్లామర్‌తో మరోసారి వావ్ అనిపించింది. పింక్ కలర్ లెహెంగాలో ఈ అమ్మడు తన అందచందాలతో అభిమానుల మతిపొగొడుతుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బుట్టబొమ్మ తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంటుంది. ప్రస్తుతం గులాబీ రంగు డ్రెస్‌లో ఈ బ్యూటీ అదిరిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5