Mehreen Pirzada: అందాల మెహ్రీన్ పెళ్లితర్వాత సినిమాలు కంటిన్యూ చేస్తుందా..?

నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది మెహ్రీన్ పిర్జాదా.. ఆతర్వాత ఈ బ్యూటీ తెలుగు వరుస సినిమాలతో బిజీగా మారింది. 

Rajeev Rayala

|

Updated on: Apr 09, 2021 | 2:32 PM

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోతున్న ఆ సినిమా కోసం హీరోయిన్ గా మెహ్రీన్ పిర్జాదా సంప్రదించారట 

1 / 7
 ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్‌’ వంటి చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది

2 / 7
బాలయ్యకు జోడీగా మెహ్రీన్ అంటూ వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. తాను బాలకృష్ణ సినిమాలో నటించడం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.

3 / 7
నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది మెహ్రీన్ పిర్జాదా.. ఆతర్వాత ఈ బ్యూటీ తెలుగు వరుస సినిమాలతో బిజీగా మారింది. 

నాని నటించిన కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది మెహ్రీన్ పిర్జాదా.. ఆతర్వాత ఈ బ్యూటీ తెలుగు వరుస సినిమాలతో బిజీగా మారింది. 

4 / 7
ఈ పంజాబీ ముద్దుగుమ్మ తాజాగా వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది.

5 / 7
ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్‌-3’ చిత్రంలో నటిస్తోంది. మరి వివాహం తర్వాత మెహరీన్‌ సినిమాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.

6 / 7
Mehreen Pirzada

Mehreen Pirzada

7 / 7
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!