Bhagyashri Borse: నెక్ట్స్ నెంబర్ వన్ భాగ్యశ్రీ బోర్సే.. రాసి పెట్టుకోవచ్చా ??
టాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత అనేది ఇప్పుడు కాదు.. ఎప్పట్నుంచో ఉంది. ఎంతోమంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నారు కానీ ఆ సమస్య మాత్రం అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. మధ్యలో కొందరు బ్యూటీస్ కొన్ని రోజుల వరకు ఆ లోటు తీర్చినట్లు కనిపిస్తుంటారు కానీ అది మాత్రం అలాగే ఉండే నెవర్ ఎండింగ్ ఇష్యూగా మారిపోతుంది. త్రిష, అనుష్క, నయనతార లాంటి సీనియర్స్ తర్వాత..