1000 Crore Club: రాబోయే 1000 కోట్ల సినిమా ఏది..? మన దగ్గర ఏది ఆ క్లబ్‌లో చోటు సంపాదించబోతోంది..?
ఒకప్పుడు 1000 కోట్లు అంటే ఆశ్చర్యంగానే కాదు అసాధ్యంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడది చాలా ఈజీ అయిపోయింది. మరీ ముఖ్యంగా సౌత్ సినిమాలు 1000 కోట్లు వసూలు చేయడం అలవాటుగా చేసుకున్నాయి. కానీ RRR తర్వాత ఏ సినిమాకు 1000 కోట్లు రాలేదు.. సలార్ వస్తుందనుకున్నా మిస్ అయిపోయింది. మరి రాబోయే 1000 కోట్ల సినిమా ఏది..? మన దగ్గర ఏది ఆ క్లబ్‌లో చోటు సంపాదించబోతోంది..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
